Breaking News: Global markets react to new economic reforms
నిజామాబాద్, మార్చ్ 27 - నిజామాబాద్ శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్) లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత - దేవనపల్లి అనిల్ దంపతులు.ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు అందజేసారు.దంపతులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించిన అర్చకులు.












మేడ్చల్ లోని అద్వయ కన్వేషన్ లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకే కార్యకర్తలు నాయకులు చేరుకోవాలి


ఏప్రిల్ 25న రాజకీయ పార్టీ ప్రకటిస్తున్నాం: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత